Prakash Raj కు ED Shock.. 100 కోట్ల స్కాం లో నోటీసులు | Telugu Filmibeat

2023-11-24 5

ED gave a shock to movie star Prakash Raj. In 100 crore Ponzi scam, ED has issued notices to him and asked him to attend the inquiry.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు షాక్ ఇచ్చింది. 100 కోట్ల రూపాయల పోంజీ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ చేసింది.

#PrakashRaj
#EDNotice
#100CrorePonziScam
#ChennaiCourt
#ActorPrakashRaj
#PranavJewellery
#Gold

~ED.232~PR.39~